మంటల్లో విమానం Get link Facebook X Pinterest Email Other Apps January 24, 2010 టెహ్రాన్,జనవరి 24: ఇరాన్ లోని మషాద్ పట్టణంలో టబాన్ ఏర్ లైన్స్ చెందిన ఒక విమానం ఆదివారం నాడు ల్యాండింగ్ సమయంలో అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 46 మంది ప్రయణీకులు గాయపడ్డారు. Get link Facebook X Pinterest Email Other Apps Comments
Comments