Friday, November 12, 2010

సోనియా పై సుదర్శన్ వ్యాఖ్యలకు సారీ చెప్పిన ఆర్‌ఎస్‌ఎస్

న్యూఢిల్లీ, నవంబర్ 12: సోనియా సీఐఏ ఏజెంటులా వ్యవహరిస్తున్నారని, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల హత్యల్లో ఆమె కుట్ర ఉందని  ఆర్‌ఎస్‌ఎస్ మాజీ చీఫ్ సుదర్శన్  చేసిన వ్యాఖ్యలపై ఆర్‌ఎస్‌ఎస్ విచారం వ్యక్తంచేసింది. సుదర్శన్ వ్యక్తంచేసిన అభిప్రాయాలతో సంఘ్‌కు సంబంధంలేదని, వాటిని సంస్థ అభిప్రాయాలుగా పరిగణించాల్సిన అవసరంలేదని ఆర్‌ఎస్‌ఎస్ నేత సురేష్ భయ్యాజీ జోషి చెప్పారు. ‘‘సుదర్శన్ వ్యాఖ్యలు దురదృష్టకరం. అన్ని వర్గాలు శాంతియుతంగా మెలగాలి’’ అని కోరారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...