Friday, November 12, 2010

అమెరికాలో రాష్ట్ర అవతరణోత్సవాలు

హైదరాబాద్, నవంబర్ 12:  అమెరికాలోని పలు ముఖ్య నగరాల్లో ఈ నెల 19 నుంచి 28 వరకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలను ‘ఏపీ నాన్ రెసిడెంట్ ఇండియన్స్’  ఫోరం పెద్ద ఎత్తున నిర్వహించనుంది. డెట్రాయిట్, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, న్యూజెర్సీ, అట్లాంటా, డల్లాస్, సెయింట్ లూయిస్, సన్నివేల్‌లలో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్టు ఫోరం పబ్లిక్ రిలేషన్స్ డెరైక్టర్ మోదుకూరి శ్రీనివాస్  శుక్రవారం నాడు ఇక్కడ తెలిపారు. ఈ నగరాల్లోనేగాక ఇతర ప్రాంతాల్లో కూడా  సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...