Tuesday, November 9, 2010

ఒరిస్సా ...ఇక ఒడిశా

న్యూఢిల్లీ,నవంబర్ 9: ఒరిస్సా రాష్ట్రం, భాష పేర్ల మార్పునకు సంబంధించిన బిల్లును లోక్‌సభ మంగళవారం ఆమోదించింది.ఇక ఈ రాష్ట్రం పేరును ఒడిశా అని, ఒరియా భాషను ఒడియా అని వ్యవహరించాలి. ఈ బిల్లును బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టగా.. శీతాకాల సమావేశాల తొలిరోజున లోక్‌సభ ఆమోదం లభించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...